Why Do Water Bottles Have Lines: మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై ఉన్న జిగ్జాగ్ లైన్లను చూసి ఉంటారు. అవి కేవలం డిజైన్ కోసమే అని మీరు అనుకోవచ్చు. సీసాలపై ఉన్న ఈ లైన్స్ వెనుకాల పెద్ద కారణం ఉంది.
Source link
GK: వాటర్ బాటిళ్లపై జిగ్జాగ్ లైన్లు డిజైన్ కోసం కాదు.. ఎందుకో ఉంటాయో చాలా మందికి తెలియదు..!


