మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ – భోజనం, వసతి ఫ్రీ.. తర్వాత బ్యాంక్ లోన్ కూడా..! GMR Naired free tailoring training empowers rural women. |


bb

ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 30 రోజులపాటు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందులో కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కటింగ్, డిజైనింగ్ విధానాలు, ఆధునిక ఫ్యాషన్ నమూనాలు, అలాగే స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన వ్యాపార నైపుణ్యాలను ప్రాక్టికల్ మరియు థియరీ విధానాల్లో బోధించనున్నారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులు స్వతంత్రంగా టైలరింగ్ యూనిట్ ప్రారంభించే స్థాయికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *