Free Web Developer Course: ఆ ప్రభుత్వ ITI కాలేజీలో ఫ్రీగా వెబ్ డెవలపర్ కోర్సు.. ఇప్పుడే అప్లై చేసుకోండి



Free Web Developer Course:విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ రాజాం లో నిరుద్యోగ యువతకు శుభవార్త అందింది. కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. భాస్కర రావు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *