పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో 1,385 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, 1,210 మందికి రూ.8.61 కోట్ల సబ్సిడీ, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది.
Source link
Solar Scheme: కరెంట్ బిల్లుకు చెక్.. సూర్యుడితో ఆదాయం పీఎం సూర్యఘర్ పథకానికి ఆజిల్లాలో భారీ స్పందన..!


