ప్రస్తుతం విజయవాడ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.1,62,590 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న దీని రేటు రూ.1,61,350గా ఉండేది. ఈరోజు సుమారు రూ.1100లకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,700 వద్దకు చేరుకుంది. నిన్న దీని ధర రూ.1,47,900గా ఉండేది. ఇప్పుడు సుమారు రూ.800లు పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,340గా నమోదైంది. నిన్న రూ.1,21,010గా ఉంది. ఇప్పుడు రూ.330కు పెరిగింది. నిన్నటితో పోల్చితే ఈరోజు ధరల్లో కాస్త పెరుగుదల పెరిగింది. క్యారెట్ల సంఖ్య పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత అనేది పెరుగుతుంది. అందుకే 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనదిగా భావించవచ్చు. అందుకే దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)



