విశాఖపట్నం అంటే అందమైన సముద్రతీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న అద్భుతమైన నగరంగా భావిస్తారు. ఈ సుందరసాగర తీరంలో ఎన్నో అందాలు, చూడాల్సిన ప్రదేశాలు పర్యాటకుల్ని, నగరవాసుల్ని నిత్యం ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పర్యాటక ప్రదేశాలతో పాటు మరొకటి కొత్తగా చేరింది. అందులో ఒకటి కైలాసగిరి. కైలాసగిరిపై మరో ఆకర్షణకు సిద్దమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, స్కై సైక్లింగ్, జిప్స్నర్ పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.



