Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రిషి డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే , రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓ ప్రకటనలో తెలిపారు..
Source link
Job Mela 2026: ఆ జిల్లాలో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులు ఇకపై మేం ఎంప్లాయిస్ అని చెప్పుకునే ఛాన్స్


