Gold Silver rates: పసిడి ప్రియులకు పండగే.. పండగ.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పతనం |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.10,320 తగ్గి రూ. 1,45,970 నుంచి రూ.1,35,650కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.9,450 తగ్గి రూ.1,33,800 నుంచి రూ.1,24,350కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.7,740 తగ్గి రూ.1,09,480 నుంచి రూ.1,01,740కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.22 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు

న్యూదిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మంగళవారం ఉరుములతో కూడిన వర్షాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 4:43 AM IST విజయవాడలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నగరవాసులు ఉక్కపోతకు గురవుతున్నారు. నేడు నగరంలో అత్యధికంగా 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయానికి ఆకాశం నిర్మలంగా మారి ఉష్ణోగ్రత 24°C కి తగ్గుతుంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరం విజయవాడలో నేడు (మార్చి 24, 2026,…

Read More

గ్రామ కంఠాల గోస – Visalaandhra

నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా…

Read More

Chicken Price Hike: ఊహించని విధంగా పెరిగిన చికెన్ ధర.. కొనే ముందు కల్తీ మాంసాన్ని ఇలా గుర్తించండి | బిజినెస్

Last Updated:Mar 23, 2026 2:50 PM IST Chicken Price Hike:యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. + Chicken Price Hike Chicken Price Hike: యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి…

Read More

ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ

. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ…

Read More

Viral News: మటన్ ఉడకలేదని కంప్లైంట్.. స్టేషన్‌లో పోలీసులకు ఫ్యూజులు ఔట్ | ట్రెండింగ్

Last Updated:Mar 23, 2026 4:31 PM IST Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. + తాడిపత్రిలో విచిత్రం ..మటన్ ఉడకలేదని పోలీస్ మెట్లు ఎక్కిన వ్యక్తి..  Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన…

Read More

యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం – Visalaandhra

. ఇంధన సరఫరా ఆగకుండా చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం. పశ్చిమాసియా ఉద్రికత్తలపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రకటన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో…

Read More

Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

పరిశ్రమలకుఏపీ సరైన వేదిక

. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఇది స్టీల్‌ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో…

Read More