Wild Animals: అడవిలో ఎన్నిసార్లు వదిలినా తిరిగి ఆ గిరిజనుడి వద్దకే వచ్చేస్తున్న ఎలుగుబంటి పిల్ల.. ఎందుకో తెలుసా? |
Last Updated:Mar 29, 2026 2:01 PM IST అల్లూరి సీతారామరాజు జిల్లా దొరవలసలో గిరిజనుడు కాపాడిన ఎలుగుబంటి పిల్ల, రంపచోడవరం జింక కథలు జంతువుల అపార విశ్వాసం, మమకారాన్ని చూపించాయి. ఆఎలుగుబంటికి ఆ గిరిజనుడు అంటే ఎంత ప్రేమో చూడండి జంతువులకు ఉండే విశ్వాసం, మనుషులపై అవి చూపే అపారమైన ప్రేమ గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల విశ్వాసం గురించి చర్చించుకుంటాం కానీ, క్రూర మృగాల…


