Gas Shortage: ఎన్నిసార్లు చెప్పినా భర్త గ్యాస్ బండ తేలేదని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే? | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Mar 30, 2026 10:18 AM IST ఇరాన్ అమెరికా యుద్ధం ప్రభావం మధ్య తరగతి జీవితం దెబ్బతింది. గ్యాస్ సిలిండర్ కొరతతో తొండపాడు Mahalakshmi ఆత్మహత్యాయత్నం. Naraendra Manohar భరోసా. మూడు నెలలుగా గ్యాస్ తీసుకు రాలేదని భార్య ఆత్మహత్య సగటు మధ్య తరగతి మహిళ ఏం కావాలని అడుగుతారు మహా అయితే చీర కావాలని లేదంటే ఆదివారం పూట సినిమాకో షికారుకు తీసుకెళ్లాలని అడుగుతారు బంగారు నగలు కావాలని అడుగుతారు ఇది సహజమే…


