రాష్ట్రపతి సమక్షంలో 72 యుద్ధ నౌకల పరేడ్.. విశాఖలో హిస్టారిక్ ఈవెంట్..! INS Vikrant power demonstration in Visakhapatnam in 2026. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Feb 18, 2026 6:00 PM IST విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో INS విక్రాంత్, INS సుమేధా, ద్రౌపది ముర్ము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సముద్ర తీర నగరం విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి నౌకాదళ వైభవానికి వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సందర్భంగా ప్రపంచ దేశాల నౌకాదళాలు, ఆధునిక యుద్ధ నౌకలు,…


