Heart Transplantation: మృత్యువుతో పోరాడి గెలిచిన కదిరి యువకుడు.. మంత్రి సత్య కుమార్ చొరవతో నిలిచిన ప్రాణం!
ఎం. చరణ్ కుమార్‌కు వైదేహి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది, ప్రజలు అభినందనలు తెలిపారు. Source link


