Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma |
Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…


