Nellore Accident: ఛీ ఛీ మానవత్వం మంటగలిసింది.. రక్తపు మడుగులో ఉన్న లారీ డ్రైవర్‌ను వదిలేసి కూల్‌డ్రింక్ బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 21, 2026 9:07 AM IST నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. గాయపడిన వారిని వదిలి కూల్‌డ్రింక్ బాటిళ్ల కోసం జనం పోటీ పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. News18 నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ సమాజపు పోకడపై అనేక ప్రశ్నలను సంధిస్తోంది. మానవత్వం మంటగలిసిపోయిందని, తోటి మనిషి ప్రాణం కంటే కొన్ని కూల్…


