వారం రోజుల పాటు వాడిపోని గులాబీ.. గోదావరి జిల్లాలో ఈ పూలకు బంపర్ డిమాండ్..! Kakinada Nanaji Sonti Gulabielu new trend in Pooja Market. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Feb 11, 2026 8:29 PM IST తుని నర్సీపట్నం రహదారిపై మరువాడ గ్రామంలో రైతు నానాజీ సాగు చేసిన సొంటి గులాబీలు ఐదు నుంచి ఏడు రోజులు తాజా ఉండి, పూజా మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారాయి. + గోదావరిజిల్లాలో వారంరోజులు వికసించే సొంటె గులాబీ తోటలు గులాబీలంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పాలి. పూజలైనా, అలంకరణైనా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సాధారణంగా గులాబీలు ఒక రోజు గడిచేలోపే రేకులు…


