నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్…


