తొలిదశ… నిరసన జ్వాల – Visalaandhra
పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష…


