రంజాన్ స్పెషల్ హలీమ్ కోసం భారీ క్యూ.. టేస్ట్ చూసినవాళ్లు ఫిదా.. ఎక్కడంటే..! Hotel Shalimar Haleem is Ramzan season food hotspot in Vizianagaram. |
Last Updated:Feb 18, 2026 6:47 PM IST రంజాన్ సీజన్‌లో విజయనగరంలోని హోటల్ షాలిమార్ 40 రోజులపాటు స్పెషల్ మటన్, చికెన్ హలీమ్ అందిస్తోంది. Zomato, Swiggy ద్వారా ఆర్డర్ చేయొచ్చు. భారీ డిమాండ్ ఉంది. + ఇక్కడ హలీమ్ రుచికి కస్టమర్ల క్యూ రంజాన్ సీజన్ మొదలైతే చాలు ఫుడ్ లవర్స్ దృష్టి మొత్తం హలీమ్‌పైనే పడుతుంది. అలాంటి రంజాన్ ప్రత్యేక రుచిని ఈసారి విజయనగరంలోని హోటల్ షాలిమార్ మరింత ఘనంగా అందిస్తోంది. కంటోన్మెంట్…


