రైల్వే పనులతో ప్రయాణికులకు ముందస్తు హెచ్చరిక.. చిత్తూరు జిల్లాలో ఈ తేదీల్లో ఆ మార్గం బంద్..! Chittoor railway level crossing works traffic route change. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:Feb 19, 2026 6:13 PM IST చిత్తూరు–పూతలపట్టు మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ నెం.22 వద్ద ఫిబ్రవరి 20, 2026 నుంచి మార్చి 1, 2026 వరకు ట్రాక్ అప్‌గ్రేడ్ పనులు, ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్. చిత్తూరు మీదగా వెళ్లే రైల్వే ప్రయాణికులు అలెర్ట్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లాలో రైల్వే ప్రయాణం నిత్యజీవితంలో భాగమైపోయింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో వేలాది మంది ప్రతిరోజూ రైలుపై…


