దూరపు విద్య పేరిట దందా..? ఆ జిల్లాలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల వసూళ్లు అంటూ ఆరోపణలు..! Distance education misuse in AP Serious allegations against teachers. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 07, 2026 10:39 AM IST విజయవాడ సమీపంలో విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లో ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. + ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దోపిడీ పరీక్షల పేరుతో కోట్ల రూపాయల వసూల్? ఏపీలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వివాదం విద్యా వ్యవస్థను కుదిపేస్తోంది. విజయవాడ సమీపంలో రెండు రోజుల క్రితం…


