Maoists Surrender: సీఎం రేవంత్ ముందు తుపాకులతో సహా లొంగిపోయిన మావోయిస్టులు.. వీరికి పూర్తి భరోసా ఇచ్చిన ప్రభుత్వం | తెలంగాణ వార్తలు
Last Updated:Mar 07, 2026 5:16 PM IST Maoists Surrender: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది…


