‘లెనిన’ కోసం నీ కష్టం నాకు తెలుసు: నాగచైతన్య
సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన హీరోసినిమా: తన తమ్యుడు అఖిల్‌ను హీరో నాగచైతన్య ప్రశంసలతో ముంచెత్తారు. త్వరలో విడుదల కాబోతున్న ‘లెనిన’ హీరో అఖిల్ ఎంతో కష్టపడ్డాడని కొనియాడారు. తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌పై టాలీవుడ్ హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉందన్న నాగచైతన్య….ఈ చిత్రం కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ‘లెనిన్ కోసం నువ్వు (అఖిల్) ఎంత ఎంత కష్టపడి పని చేశావో నేను దగ్గర్నుంచి చూశాను. ఈ చిత్రం నీకు…


