అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇస్తామని హెచ్చరిక తెహ్రాన్: అమెరికా అదిరింపులకు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్ సామర్ధ్యం, తెగువను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు సైతం తమకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలిచినప్పటికీ తాము ఎక్కడా తగ్గేది లేదంటున్నారు ఇరానీలు. తమ వంతెనెలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమెరికా లక్ష్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని హేళన చేశారు.ఈ…


