జాబ్ క్యాలెండర్ విడుదల – Visalaandhra

. వివిధ శాఖల్లో 10,060 పోస్టులు. గ్రూప్-1లో 91, గ్రూప్-2లో 750. మే నుంచి అక్టోబరు వరకు నోటిఫికేషన్లు: మంత్రి లోకేశ్ వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: నిరుద్యోగ యువత చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను గురువారం ఎక్స్‌వేదికగా వెల్లడించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర యువతకు ఇది ఒక గొప్ప వరమని, ప్రతి ఏటా ఉగాది…

Read More

అకాల వర్షం… అపార నష్టం – Visalaandhra

. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు…

Read More

స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ…

Read More

ప్రపంచానికి పరీక్షా సమయం

న్యూదిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు కేవలం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి పరీక్షగా మారాయని పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వెల్లడిం చింది. ఈ మేరకు విదేశాంగశాఖ సహా వివిధ విభాగాల ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘కువైట్ యువరా జుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాం….

Read More

దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా

న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని…

Read More

తెలంగాణ చట్టసభల్లో విప్‌ల నియామకం – Visalaandhra

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యే లను ఏకం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్‌లుగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్), విజయ రమణారావు (పెద్దపల్లి), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్…

Read More

పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి – Visalaandhra

. ముగింపు దశకు ‘మహా స్వప్నం’!. డయాఫ్రమ్ వాల్ 98 శాతం పూర్తి. మే 31 నాటికి 21,769 నిర్వాసిత కుటుంబాల తరలింపు లక్ష్యం. ప్రాజెక్ట్ డీఈఈ, ఏఈఈ వెల్లడి. ప్రాజెక్టును సందర్శించిన విశాలాంధ్ర పాత్రికేయ బృందం గోదావరి ప్రవాహం సాక్షిగా ఆంధ్రుల దశాబ్దాల కల ‘పోలవరం’ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ప్రకృతి విసిరిన సవాళ్లు, సాంకేతిక చిక్కుముడులు, వరద పోట్లను తట్టుకొని నదీ గర్భంలో నిర్మిస్తున్న అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం, నిధుల లభ్యత, సాంకేతిక…

Read More

ఉమ్మడి పౌర స్మృతి సందడి – Visalaandhra

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్…

Read More

తీవ్ర ప్రతిఘటన తప్పదు – Visalaandhra

అమెరికాకు క్యూబా హెచ్చరికహవానా: తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అత్యవసర చర్యలు’ వ్యాఖ్యలను ఎక్స్ మాధ్యమంగా ఆక్షేపించారు. కరేబియన్ దీవులను తాను ఏమైనా చేయగలనన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్నారు. క్యూబా రాజ్యాంగ వ్యవస్థను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నా యని, బహిరంగంగా హెచ్చరికలు అందుతు న్నాయని చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా ఆర్థిక ఆంక్షల ఎదుర్కొంటున్న క్యూబాలో సంక్షోభాన్ని సాకుగా చూపుతూ దండయాత్రకు అమెరికా…

Read More

బాలయ్య సినిమాలో నయన్‌తోపాటు అనుష్క? – Visalaandhra

హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి….

Read More