Pithapuram: ఆయన గెలిస్తే మనకేం లాభం అన్నారు.. ఇప్పుడు కేంద్రం నుంచి భారీగా నిధులు.. దేశమంతా చూసేలా అభివృద్ధి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Apr 09, 2026 12:14 PM IST పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులతో ప్రజాదరణ పెరిగింది, అమృత భారత పథకంలో రైల్వే స్టేషన్‌కు 37 కోట్లు, అభిమానులు పాలాభిషేకం చేశారు + పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం మా దేవుడు 37 కోట్లు రైల్వేస్టేషన ఒకప్పుడు ఆయన గెలిస్తే అక్కడ ఉంటారేంటి, భాగ్యనగరంలో ఉంటారు, ఆయన్ను గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి అన్నవిధంగా ప్రతిపక్షాలు ఇంకొందరు జోరుగా ఆయన…


