Vijayawada: విజయవాడలో భారీ గోల్డ్ సీజ్.. సెల్‌ఫోన్ పెట్టెల మధ్యలో గోల్డ్! | విజయవాడ వార్తలు (Vijayawada News)
Last Updated:Feb 12, 2026 6:40 AM IST ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి బయటపడ్డాయి. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణాపై నిఘా పెంచిన అధికారులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఎవరికీ అనుమానం రాకుండా సెల్‌ఫోన్ల పెట్టెల…


