Electric Buses: విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్?.. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 24, 2026 7:51 AM IST Vijayawada Electric Buses: నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో త్వరలో విద్యుత్తు బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో వంద ఈ-బస్సులను కేటాయించారు. అయితే వీటి నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒప్పంద ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఆరు నెలల్లో బస్సులు రోడ్డెక్కనున్నాయి. News18 Vijayawada…


