Indigo Flight: విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఇంజిన్ లోపం.. 160 మంది ప్రయాణికులతో ఎమర్జెన్సీ ల్యాండింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 28, 2026 12:52 PM IST విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న Indigo విమానంలో ఇంజిన్ లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ సురక్షితం. News18 విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గగనతలంలో ఉండగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో, పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సుమారు…


