హిమాలయాల్లో అరుదైన జంతువులు.. తెలుగు యువకుడి వీడియోలకు గ్లోబల్ గుర్తింపు..! Vijit Bhargav captures rare creatures in Himalayas. | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Mar 30, 2026 3:35 PM IST అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు హిమాలయాల్లో అరుదైన లెపార్డ్స్‌ను కెమెరాలో బంధిస్తూ డ్రోన్ పైలట్ విజువల్ స్టోరీ టెల్లర్‌గా మెరిసుతున్నాడు. + డ్రోన్ పైలెట్.. హిమాలయాల్లో తిరిగే లిపార్డ్స్ తీసి ఫెమస్ అయిపోయాడు… తనకి ఇష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలి అనే కల.. కానీ జీవితం మాత్రం అతన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించింది. అయినా ఆ కలను వదిలిపెట్టకుండా కెమెరాను ఆయుధంగా…


