తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వ¶డు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి…


