Pawan Kalyan: రాస్తే పవన్ కళ్యాణ్ గన్‌మెన్ అని రాయండి.. నా పేరు ఎందుకు? ఎల్లో మీడియాపై దాడిశెట్టి రాజా ఫైర్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Apr 01, 2026 8:28 PM IST దాడిశెట్టి రాజా, తన పాత గన్‌మెన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో ఉన్నాడని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు + నా గన్మెన్ కాదు, డిప్యూటీ సీఎం గన్ మ్యాన్, తెలుసుకోండి మాజీ మంత్రి దాడిశెట్టి రా ఏపీ రాజకీయాల్లో గన్‌మెన్ చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు తన వద్ద పనిచేసిన గన్‌మెన్‌ను…


