Viral Video: క్లాస్‌లో టీచర్‌ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్.. ఎందుకో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్
Last Updated:Mar 05, 2026 10:19 AM IST Student Attacks Teacher: విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. + student attacks teacher Student Attacks Teacher: గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అని పాఠం చెప్పే ఉపాధ్యాయుడిని, విద్య నేర్పించే గురువుని మహేశ్వరుడు గా కొలుస్తారు.నిజానికి వారు ఆశీస్సులు ఉంటేనే మనజీవితంలో…


