Heavy Rains in AP for Next 3 Days | ఏపీలో మరో 3 రోజులు వర్షాలు.. రైతులకు హెచ్చరిక! | #local18V
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పుగోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.#aprains #farmers #heavyrains Source link


