మరో తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి.. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భక్తుల వెల్లువ..! Vadapalli Venkateswara Swamy temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 28, 2026 9:20 PM IST వాడపల్లి Venkateswara Swamy ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవం సహా ప్రత్యేక కార్యక్రమాలతో కోనసీమ తిరుపతి సందడి. + వాడపల్లి లో ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో (Vadapalli Venkateswara Swamy) వార్షిక కళ్యాణ మహోత్సవాలు అద్భుతంగా ప్రారంభమయ్యాయి. దశమి రోజు నుంచి మొదలైన ఈ ఉత్సవాలు ఐదు రోజుల…


