కొండల మధ్య కోటిలింగేశ్వరుడు.. పిలిస్తేనే దర్శనం కలిగే శివక్షేత్రం..! Punyagiri Kotilingeshwara temple secrets attract devotees. |
Last Updated:Feb 12, 2026 3:25 PM IST పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశిగా ప్రసిద్ధి, భూగర్భ శివలింగం, పుట్టిదార, కోటిలింగాల ఘాట్, మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. + పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఇదే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామంలో కొండల నడుమ వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ప్రకృతి సోయగాలు, గాఢమైన…


