Domestic Violence: పెళ్లైన ఏడాదికే విషాదం.. అత్తమామల వేధింపులకు 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య! |
Last Updated:Feb 20, 2026 8:22 AM IST చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో హరిణి అత్తమామలైన చంద్రబాబు, గౌరమ్మల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భర్త భరత్ కుమార్ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం పెళ్ళై ఏడాది గడవకముందే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అత్తింటివారి వేధింపులు, మనస్పర్థలు ఒక యువతిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న 23…


