Tirumala Akshara Govindam: భక్తులకు శుభవార్త.. బాసర తరహాలోనే ఇకపై తిరుమలలో అక్షర గోవిందం |
Last Updated:Mar 13, 2026 9:17 AM IST Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మాత్రమే అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా చేపట్టవచ్చు. Tirumala Akshara Govindam Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో చేసేవారు. అటుపై సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌లో ఉన్న శ్రీవిద్యా సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం…


