బెంగళూరు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రూ లమానీ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలనూ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే… క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్‌పూజార్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ధార్వాడ్ పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉండగా… తాజాగా సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ తరుణంలో వాసుదేవరెడ్డి అరెస్టు తీవ్ర సంచలనం అయింది.


