నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ


విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు రేణిగుంట్ల నాగరాజు, బాలాజీ, శ్రీధర్, సాయి గార్లకు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ వైకే శ్రీనివాసులు,గర్రె రమేష్ బాబు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *