Rammohan Naidu Family Visit To Tirupati Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు



కేంద్ర పౌర విమానయాన శాఖ (సివిల్ ఏవియేషన్) మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి పాదాల మండపం నుండి సాంప్రదాయబద్ధంగా కాలినడకన బయలుదేరి, దాదాపు 3,400 మెట్లు ఎక్కి ఆయన తిరుమలకు చేరుకున్నారు.#RammohanNaidu #tirumalatemple #tirumala



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *