న్యూదిల్లీః ప్రపంచ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్, పోర్టబుల్ రూపంలో పీసీస్థాయి పనితీరు, విజువల్స్, ఉత్పాదకతను అందించడానికి రూపొందించిన తన వన్‌ప్లస్ ప్యాడ్ 4 ఓపెన్ సేల్‌ను ప్రకటించింది. ఈ పరికరం అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ bక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ భాగస్వాముల వద్ద బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.54,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ 4 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన వన్‌ప్లస్ టాబ్లెట్‌గా నిలిచింది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర5bక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూbఫ్bస్ 4.1 స్టోరేజ్‌తో జత చేయబడిన ఇది, మల్టీటాస్కిం>ù, గేమిం>ù, క్రియేటివ్ వర్క్‌ఫ్లోలలో వేగవంతమైన, సున్నితమైన పనితీరును అందిస్తుంది. స్థిరమైన పనితీరును అందించడానికి, ఈ టాబ్లెట్‌లో 40,760bంbం విస్తీర్ణంలో అధునాతన క్రయోవెలాసిటీ కూలిం>ù సిస్టమ్, వేపర్ ఛాంబర్, గ్రాఫైట్ కాంపోజిట్ ఉన్నాయి. ఇవి పరికరాన్ని తీవ్రమైన వినియోగంలో కూడా చల్లగా ఉంచుతాయి. పని, వినోదం రెండింటి కోసం రూపొందించబడిన వన్‌ప్లస్ ప్యాడ్ 4లో 33.53 సెం.మీ. 13.2అంగుళాల 3.4కే అలాక్లియర్ డిస్‌ప్లే ఉంది. ఈ పరికరంలో 13,380bంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది వన్‌ప్లస్ పరికరాలలో ఇప్పటివరకు ఉన్నవాటిలో అతిపెద్దది. రూ. 54,999 ప్రారంభ ధరతో, వన్‌ప్లస్ ప్యాడ్ 4 మే 5, 2026 నుండి ఓపెన్ సేల్‌కు అందుబాటులోకి వస్తుంది.
The post స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో వన్‌ప్లస్ ప్యాడ్ 4 విక్రయాలు ప్రారంభం appeared first on Visalaandhra.


