ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే..


ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు

దీపం 2.0 – రూ.2,601 కోట్లు

వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు

స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు

వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు

ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు

తల్లికి వందనం ఉ రూ.9,668 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం ఉ రూ.4,581 కోట్లు

ఉపకార వేతనాలు ఉ రూ.3,836 కోట్లు

సమగ్ర శిక్ష ఉ రూ.2,946 కోట్లు

ఉన్నత విద్య ఉ రూ.2,566 కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఉ రూ.2,161 కోట్లు

మన బడి మన భవిష్యత్ ఉ రూ.1,500 కోట్లు

నైపుణ్యాభివృద్ధి ఉ రూ.1,232 కోట్లు

పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఉ రూ.707 కోట్లు

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర ఉ రూ.654 కోట్లు

యువత, క్రీడలు ఉ రూ.438 కోట్లు

శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపు:

వ్యవసాయ అనుబంధ రంగాలు – రూ.13,598 కోట్లు

పంచాయతీరాజ్ శాఖ – రూ.22,942 కోట్లు

మున్సిపల్ శాఖ – రూ.14,539 కోట్లు

జల వనరుల శాఖ – రూ.18, 224 కోట్లు

పాఠశాల విద్యాశాఖ – రూ.32,308 కోట్లు

ఇంధన శాఖ – రూ.13,934 కోట్లు

సాంఘిక సంక్షేమ శాఖ – రూ.11,118 కోట్లు

కార్మిక శాఖ – రూ.735 కోట్లు

గృహ నిర్మాణ శాఖ – రూ.6357 కోట్లు

రోడ్లు, భవన నిర్మాణాల శాఖ – రూ.9,856 కోట్లు

హోం శాఖ – రూ.9,165

ఇతర కేటాయింపులు

పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు

కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4,000 కోట్లు

జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు

9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం

రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు

ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌

అన్నదాత సుఖీభవకు రూ.6,660 కోట్లు

పోలవరంకు రూ.6,105 కోట్లు

హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *