సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. తదుపరి కుటుంబ సభ్యులు నారాయణకు సోలార్ కంపెనీ ఉద్యోగులకు కృతజ్ఞతలను తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *