Iranian Students Stuck in Visakhapatnam | విశాఖలో ఇరాన్ విద్యార్థుల ఆవేదన! | #local18v



పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ లక్షల రూపాయలు నగదు అందచేసి వారికి తాము అండగా ఉందాము అంటూ ధైర్యం ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *