యుద్ధం ఆపండి


వ్యతిరేక కమిటీ ఏర్పాటు
విశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దుంభవన్‌లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో గ్యాస్ కోసం భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఈ నెల 29న చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఈ కమిటీ నిర్ణయింరాష్ట్ర నాయకుడు డీజీ నర్సింహరావు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చలపతిరావు, కే రమా, హన్వేష్, ప్రొఫెసర్ పి.ఎల్ వి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విజయ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నిజాం, ఇస్కఫ్ అజీజ్ పాషా, షహబాజ్, హుస్సేన్, సారా మాథ్యూస్, లుబ్నా సర్వత్, ఎస్.ఏ.రాహుఫ్ జావిద్ షరీఫ్(ఆప్), రవిచందర్, రజా హుస్సేన్,ప్రబోద, సుమేరు, మునీర్ పటేల్ పాల్గొన్నారు.చింది. సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ, ఈటి నరసింహ, సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుడు డీజీ నర్సింహరావు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చలపతిరావు, కే రమా, హన్వేష్, ప్రొఫెసర్ పి.ఎల్ వి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విజయ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నిజాం, ఇస్కఫ్ అజీజ్ పాషా, షహబాజ్, హుస్సేన్, సారా మాథ్యూస్, లుబ్నా సర్వత్, ఎస్.ఏ.రాహుఫ్ జావిద్ షరీఫ్(ఆప్), రవిచందర్, రజా హుస్సేన్,ప్రబోద, సుమేరు, మునీర్ పటేల్ పాల్గొన్నారు.

The post యుద్ధం ఆపండి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *