సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్


తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం చిన్ని రాజ్ డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *