విశాలాంధ్ర పెనుకొండ.. పెనుకొండ పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్ద అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైభవంగా హోలీ సంబరాలను నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాలలోనూ రంగుల రంగుల జీవితమయం కావాలని కోరుకుంటూ అందరికీ మంచి జీవితం ప్రసాదించాలని అందరి జీవితాలు రంగుల మయంగా ఉండాలని ఒకరినొకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
The post హోలీ సంబరాలలో మంత్రి సవిత.. appeared first on Visalaandhra.


