543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు.. కేంద్రం సంచలన ప్రతిపాదన | తెలంగాణ వార్తలు


లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఏకతాటిపైకి రావాలని కోరుతూ దక్షిణాది సీఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. జనాభా ఆధారంగా చేపట్టే ఈ ప్రక్రియతో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది సీట్లు భారీగా పెరుగుతాయన్నారు. పన్నుల పంపిణీలో జరుగుతున్న వివక్షే రాజకీయంగానూ పునరావృతం కానుందని, ఈ ముప్పును అడ్డుకునేందుకు ఉమ్మడిగా పోరాడాలని ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు ఆయన పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *