ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలిడాక్టర్ స్వామినాధన్ కమీషన్ అమలుచేయాలి : కిసాన్ మోర్చా నాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలని, డాక్టర్ స్వామీనాదన్ కమీషన్ అమలు చేయాలని కిసాన్‌మోర్చానాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీరుకు జాగతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం…


