Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు.. ఇప్పుడు మరింత సులభం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పూర్తి వివరాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
1. ఆన్‌లైన్ విధానం: ఇంటి నుండే దరఖాస్తు చేసుకోండి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చిరునామా మార్పును పూర్తి చేయవచ్చు. దీని కోసం కింది దశలను అనుసరించాలి: వెబ్‌సైట్ సందర్శన: మొదటగా ‘పరివాహన్.జీఓవీ.ఇన్’ (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సర్వీసెస్ ఎంపిక: హోమ్ పేజీలో ఉన్న ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ – ఏపీ’ని ఎంచుకోవాలి. వివరాల నమోదు: అనంతరం ‘ఛేంజ్…


